77% of Indian Weddings still based on Pelli-Chupulu - Arranged Marriages

77% of Indian Weddings still based on Pelli-Chupulu - Arranged Marriages

శతధృవంశ పెళ్ళికొడుకు

మన భారత దేశంలో ఇంకా 77% పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే, పెళ్ళి చూపులు మన వివాహ వ్యవస్థలొ ఎంతటి ముఖ్యమైన ఘట్టమో కదా..! మరి అంత ప్రాముఖ్యమున్న పెళ్ళి చూపులలొ ఎలా ప్రవర్తించాలి, ఏమి అడగాలి, ఎట్టి పరిస్థితులలో కూడా ఏది అడగకూడదు...పెళ్ళి కూతురు బుర్రలొ తిరిగే ఆలోచనలు ఎలా ఉంటాయి? పెళ్ళి కొడుకు ఎలా ఖంగారు పడతాడు.. ఇవన్నీ సరదాగా మాట్లాడేసుకుందాం ..

ఇంతకీ ఈ "శతధృవంశ పెళ్ళికొడుకు" ఎవరు? అతన్నే అడుగుదాం!

"నేను ఈ రోజు ఊరికి వెళ్తున్నా . నాకు రేపు పెళ్ళి చూపులు ఉన్నాయి" :)