Revanth is innocent according to K P V

Revanth is innocent according to K P V

తెలంగాణా తెలుగు దేశం పార్టీ ఎం ఎల్ ఏ రేవంత్ రెడ్డి ని కుట్ర లో అన్యాయం గా ఇరికించారు అని ఆ పార్టీ ఎం ఎల్ ఏ కె పీ వివేకానంద గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి కి బెయిల్ రాగానే వారంతా వారుగానే తరలి వచ్చారు అన్నరు. వారికి వచ్చిన జనాదరణ చూసి ప్రభుత్వం సహించలేక ఇలాంటి అర్ధం లేని నిందలు వేస్తోందని ఆరోపించారు.