Junior NTR seems in a tension while the audio launch

Junior NTR seems in a tension while the audio launch

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా టెంపర్ ఆడియో లాంచ్ ఘనంగా అభిమానుల సమక్షం లో జరిగిన్ది. ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను బట్టి తన రాబోయే చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు అనిపిస్తొన్ది. వారి తన గత రెండు చిత్రాలు అభిమానుల హృదయాలను చేరలేక పోయాయని పేర్కొన్నారు. ఈ చిత్రం తన అభిమానులను తప్పకుండా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్రం లో సంగీతం చాల చక్కగా సమకుర్చబడిందని అన్నరు. అదే సభ లో ఈ చిత్రం కథానాయిక కాజోల్ మాట్లాడుతూ మీరు ఇంతవరకు ఎన్టీఆర్ ని ఆక్షన్ హీరో గా, మంచి డాన్సర్ గా, యాక్టర్ గా ila రక రకాలుగా చుసరు.. ఈ చిత్రం లో ఒక కొత్త కోణం లో చూడబోతున్నారు, అదే ఈ చిత్రం లో గొప్పతనం అని పెర్కొన్నరు.
చిత్రం విషయానికి వస్తూ ఎన్టీఆర్ ఈ 2015 సంవత్సరం నందమూరి వారి కుటుంబానికి మంచి పేరు తెస్తుందని వారి కుటుంబం వారి నుంచి వచ్చే అన్ని చిత్రాలు విజయం సాధిస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నందమూరి వారిదే అంటూ తన అభిమానుల మధ్య ఎలుగెత్తి చెప్పారు. అభిమానుల హర్ష ధ్వానాల మధ్య ఈ ఆడియో ఫంక్షన్ ఘనం గా ముగిసిన్ది.
ఈ ఆడియో ఫంక్షన్ అసలు హీరో ఈ చిత్ర సంగిత దర్శకుడు అనుప్ రూబెన్స్ చాల చక్కటి సంగీత బణిలను సమకుర్చినట్టు తెలియవస్తొన్ది. అతని సంగీత దర్సకత్వం లో ఇంత వరకు వచ్చిన చిత్రాలలో ఇదే మొట్టమొదటి కమర్షియల్ హిట్ అని తెలుస్తొన్ది. ఇంతకు మునుపు అనుప్ పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం సమకుర్చినప్పటికి అది కమర్షియల్ మూవీ కాదు.
ఈ చిత్రానికి ముందు టెంపర్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి అనుప్ "హార్ట్ ఎటాక్" అనే చిత్రం చేశారు. అది మంచి హిట్ గా నిలిచింది. అందువల్లే వీరి జంట ఈసారి కూడా బాక్స్ ఆఫీసు దగ్గిర తన మాయ చూపిస్తుంది అని ప్రజల అభిప్రాయం.
ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు పూరి జగన్నాధ్, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమైన చిత్రమ్. ఈ చిత్రం లో హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు హీరోయిన్ కజొల్.